Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి సీట్ల కేటాయింపుపై జనసైనికుల ఆగ్రహం

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 7:02 AM అమరావతిGeneral
కూటమి సీట్ల కేటాయింపుపై జనసైనికుల ఆగ్రహం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకంపై జనసేన శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 40 శాతం వాటా అడిగిన అధినాయకత్వం, చివరికి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన అరకొర సీట్లకే తలొగ్గిందని మండిపడుతున్నారు. ఇది సర్దుబాటు కాదని, పూర్తిగా లొంగుబాటేనని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరగని కార్పొరేషన్లను కూడా జాబితాలో చూపడంపై పార్టీ అంతర్గత వర్గాల్లో పెద్ద దుమారమే రేగుతోంది.

Comments

G
Loading comments...