Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరుకు కూసుమంచి ఎస్ఐ నాగరాజు బదిలీ

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 9:48 AM ఖమ్మంGeneral
కల్లూరుకు కూసుమంచి ఎస్ఐ నాగరాజు బదిలీ - Udayam
ఖమ్మం పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ సునీల్‌దత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కూసుమంచి ఎస్ఐ నాగరాజును కల్లూరుకు, అక్కడ పనిచేస్తున్న హరితను ఖమ్మం వీఆర్‌కు బదిలీ చేశారు. ఖమ్మం వీఆర్‌లో ఉన్న పి.రఘును భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారం ఎస్ఐగా నియమించారు.

Comments

G
Loading comments...