వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లాలో ఆగస్టు తొలి వారంలో కూరగాయల సాగు విస్తీర్ణం 427 ఎకరాలుగా ఉందని, నెలాఖరుకు 525 ఎకరాలు దాటే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారి కోదాటి వేణుగోపాల్ తెలిపారు.
వర్షాల నేపథ్యంలో తోటల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం తగ్గిన తర్వాతే వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు. వరికి బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి, ఉద్యానవన పంటల సాగు శ్రేయస్కరమన్నారు.
Comments
Loading comments...

