Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలిన వంతెన ... ట్రాఫిక్ మళ్లింపు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 7:00 PM విజయనగరంGeneral
కూలిన వంతెన ... ట్రాఫిక్ మళ్లింపు - Udayam
విజయనగరం జిల్లా తెర్లాం మండలం పణుకువలస జంక్షన్‌ వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని SI సాగర్‌బాబు ఆదివారం సూచించారు. ఆయన మాట్లాడుతూ రామభద్రాపురం నుంచి వచ్చే భారీ వాహనాలు ఉత్తరవల్లి, మెరకముడిదాం, భీమవరం, చీపురుపల్లి మీదుగా రాజాం వెళ్లాలని తెలిపారు. రాజాం నుంచి రామభద్రాపురం వెళ్లే వాహనాలు చీపురుపల్లి, భీమవరం, బుధరాయవలస, ఉత్తరవల్లి మీదుగా వెళ్లాలని సూచించారు.

Comments

G
Loading comments...