వార్తలకు తిరిగి వెళ్లండి

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూలీ డబ్బులు అడిగిన విజయ్‌పై ప్రశాంత్ కత్తితో దాడి చేశాడు. కుత్బుల్లాపూర్‌కు చెందిన విజయ్, ప్రశాంత్ ఇంట్లో పెయింటింగ్ పని చేశాడు.
పని చేసిన డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రశాంత్ దాడి చేయగా, పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

