Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Follow Udayam on Google
Harika Nov 04, 2026 12:45 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కూకట్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి - Udayam
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దయార్‌గూడలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...