వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను వ్యవసాయ బావిలోకి తోసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది.
పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో బావి నుంచి మృతదేహాలను వెలికితీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

