వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బోరిగాం తండాకు చెందిన రాథోడ్ శోభ శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా సమీపంలోని బావి వద్ద ఆమె చెప్పులు కనిపించాయి.
బావిలో గాలించగా శోభ మృతదేహం లభ్యమైంది. గంగాధర్ కుటుంబంతో జరిగిన గొడవతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రావణి తెలిపారు.
Comments
Loading comments...

