వార్తలకు తిరిగి వెళ్లండి

నెరడిగొండ మండలం కుట్టి ఘాట్ సమీపంలో మంగళవారం రాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

