వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో కంగాటి శ్రీదేవమ్మ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అణిచివేసేందుకు చేస్తున్న కుతంత్రాలను గుర్తించి ఎదుర్కోవాలని సూచించారు. చంద్రబాబు కుతంత్రాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసి సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
అధిష్టానం సూచించిన వారికి, సహకరించాలని కోరారు. వైఎస్ఆర్సిపి ఐడి కార్డులు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

