Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 17, 2026 3:12 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కుత్బుల్లాపూర్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ - Udayam
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బందితో కలిసి స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులకు నివాళులర్పించారు. పారదర్శక పాలన, సమగ్ర పౌరాభివృద్ధి, ప్రజాసేవకు అంకితమై పనిచేస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు.

Comments

G
Loading comments...