వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లి గ్రామంలోని కే.శివాజీ కిరాణా షాప్‌లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. షాప్‌లో ఉన్న రూ.30 వేలకు పైగా నగదు, కిరాణా సామానులు దొంగలించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దొంగల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

