Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో ఇంటింటికి మన్యం పోలీస్

Follow Udayam on Google
Ganga Sep 29, 2026 11:42 AM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో ఇంటింటికి మన్యం పోలీస్ - Udayam
కురుపాం పోలీస్ స్టేషన్ ఎస్ఐ నారాయణరావు ఆధ్వర్యంలో స్థానిక పైనల వీధిలో 'ఇంటింటికి మన్యం పోలీస్' కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన పోలీసులు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. శాంతిభద్రతలు, చట్టపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...