వార్తలకు తిరిగి వెళ్లండి
నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ లింగయ్య కురుమూర్తి జాతరకు వెళ్తున్న భక్తులతో నిండిన బస్సులో స్వామిపై పాట పాడి అలరించారు.
ఆయన పాటకు భక్తులు ముగ్ధులయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ప్రశంసలు అందుకుంటోంది.
Comments
Loading comments...

