వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంటలోని కురుమూర్తి దేవస్థానంలో
జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. లడ్డూ ప్రసాదం, పులిహోరను పరిశీలించారు. 100 గ్రాములు ఉండాల్సిన లడ్డూ 84 గ్రాములు ఉండటంతో గుత్తే దారుడిపై కేసు నమోదు చేశారు.
నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఈవో మదనేశ్వర్రెడ్డికి సూచించారు.
Comments
Loading comments...

