Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు మాజీ అధికారికి జైలు శిక్ష

Follow Udayam on Google
రచన దేవి Aug 14, 2026 2:51 PM కర్నూలుGeneral
కర్నూలు మాజీ అధికారికి జైలు శిక్ష - Udayam
వేబ్రిడ్జి లైసెన్స్ రెన్యువల్‌కు రూ.30 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన అప్పటి కర్నూలు జిల్లా తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ నాగోత్ స్వామికి కర్నూలు ఏసీబీ కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. 2017 జులై 15న కర్నూలులోని ఆయన ఇంట్లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. న్యాయాధికారి ఎన్.శ్రీవిద్య గురువారం తీర్పు చెప్పారు.

Comments

G
Loading comments...