వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం కుర్మిద్ద గ్రామంలో ఏర్పాటు చేసిన ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ఎంతో అవసరమని, గ్రామ ప్రజలు ప్లాంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

