వార్తలకు తిరిగి వెళ్లండి

కురబలకోట రైల్వేస్టేషన్ హోంసిగ్నల్ వద్ద మంగళవారం సాయంత్రం అమరావతి ఎక్స్‌ప్రెస్ కింద పడి సుమారు 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. నల్లప్యాంటు, క్రీమ్ రంగు షర్ట్ ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
కదిరి రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆత్మహత్యా, ప్రమాదమా అనే కోణాల్లో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

