వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 32 వార్డులకుగానూ అన్ని స్థానాల్లోనూ టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందారు. వైసీపీకి ఒక్క వార్డు కూడా దక్కలేదు.
టీడీపీ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

