Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో 10 వార్డుల ఓట్ల లెక్కింపు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:30 AM చిత్తూరుGeneral
కుప్పంలో 10 వార్డుల ఓట్ల లెక్కింపు - Udayam
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో 19 వార్డులకు ఎన్నికలు జరగ్గా, రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వార్డుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి విడతలో 1, 2, 3, 4, 7, 8, 9, 10, 11, 12 వార్డుల ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం 12 వార్డుల కౌంటింగ్ చేపట్టినట్లు సమాచారం. మరో గంటలో తొలి విడత ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...