వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం కుప్పం రైల్వే స్టేషన్‌లో నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు నిలుపుదల కల్పిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో వాస్కో డ గామా–వేళాంకన్నీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17315, 17316), దాదర్–పుదుచ్చేరి త్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (11005, 11006) రైళ్లకు ప్రయోగాత్మకంగా ఈ సదుపాయం కల్పించారు.
Comments
Loading comments...

