Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరామర్శ

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 2:30 PM సంగారెడ్డిGeneral
కుంటలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరామర్శ - Udayam
మనూర్‌ మండల కేంద్రంలోని సంగమేశ్వర కుంటలో దుస్తులు ఉతకడానికి వెళ్లి ముగ్గురు మృతి చెందిన ఘటనపై ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభా శేఖర్‌ స్పందించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి సానుభూతి తెలిపారు. కుంటలో మొరం తవ్వి గుంతలు చేశారన్న స్థానికుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమె వెంట తహశీల్దార్‌ విష్ణు సాగర్‌, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...