Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమ్మరి వీధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి

Follow Udayam on Google
Devendra Sep 27, 2026 3:36 PM తూర్పుగోదావరిఆంధ్రప్రదేశ్
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనపర్తి కుమ్మరి వీధిలోని గణేష్ మండపాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

Comments

G
Loading comments...