Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమారుడి మృతికి న్యాయం కోరుతూ తల్లి ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 7:55 AM ప్రకాశం General
కుమారుడి మృతికి న్యాయం కోరుతూ తల్లి ఆత్మహత్యాయత్నం - Udayam
అనుమతులు లేక మూసివేసినా మళ్లీ తెరిచిన కోచింగ్ సెంటర్ వసతిగృహం ముందు బాలుడి తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో తన కుమారుడి అనుమానాస్పద మృతికి న్యాయం చేయాలని ఆమె పది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మౌలాబీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...