Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమార్తె మృతిపై కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Sreekanth Patel Sep 24, 2026 9:16 PM మహబూబ్‌నగర్తెలంగాణ
కుమార్తె మృతిపై కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే - Udayam
జడ్చర్ల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సారిక రామ్మోహన్ కుమార్తె ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...