వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టించిన శ్రీ గణపతి మహారాజ్ మహబూబ్ నగర్ నేత, బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ దర్శించుకున్నారు. కమిటీ ఆహ్వానం మేరకు దర్శించుకొని, వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
దేవస్థానం భజన మండలి సభ్యుడు సత్తూరు కృష్ణయ్య సాధిఖ్ కు శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

