Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్లలో రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:00 AM వికారాబాద్General
కుల్కచర్లలో రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి - Udayam
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతుల గుర్తింపు కోసం ముజాహిద్‌పూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం ఈ నెల 30 వరకు అవకాశం కల్పించిందని అధికారులు పేర్కొన్నారు. రైతులు గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...