వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్లలోని పోచమ్మ తల్లి దేవాలయంలో అక్టోబర్ 17 నుంచి 19 వరకు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించనున్నారు. శనివారం కలశ స్థాపన, గణపతి పూజలు, ఆదివారం సామూహిక హోమాలు, ప్రవచనాలు నిర్వహించనున్నారు.
సోమవారం ఉదయం 7.10 గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరగనుందని ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరింది.
Comments
Loading comments...

