Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్గాం ఎన్‌కౌంటర్‌.. లష్కరే కమాండర్ హతం

Follow Udayam on Google
Rudhira Nov 18, 2026 10:26 AM జాతీయంGeneral
కుల్గాం ఎన్‌కౌంటర్‌.. లష్కరే కమాండర్ హతం - Udayam
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో లష్కరే తయ్యిబా కమాండర్‌ లతీఫ్‌ భట్‌ భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. వీడియోకాల్‌ ద్వారా లొంగిపోవాలని అధికారులు నచ్చజెప్పినా అతడు నిరాకరించాడు. నవంబర్‌ 11న సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడి తర్వాత అతడి కోసం గాలింపు తీవ్రం చేశారు. పలు ఉగ్రదాడుల్లో పాల్గొన్న లతీఫ్‌పై రూ.15 లక్షల రివార్డు ఉంది.

Comments

G
Loading comments...