Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులాంతర వివాహిత జంటకు రక్షణ కల్పించాలి

Follow Udayam on Google
dasari naveen kumar Aug 09, 2026 7:33 PM వికారాబాద్తెలంగాణ
కులాంతర వివాహిత జంటకు రక్షణ కల్పించాలి - Udayam
ఆర్యాసమాజ్‌లో వివాహం చేసుకున్న వికారాబాద్ జిల్లాకు చెందిన మంతటి మురళి కృష్ణ (SC), ఏపీకి చెందిన భూమిరెడ్డి భాగ్యశ్రీ (రెడ్డి)లకు ప్రాణహాని ఉందని, వారికి రక్షణ కల్పించాలని కేవీపీఎస్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. యాలాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేవీపీఎస్ నాయకులు, ఈ జంటతో పాటు వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరారు

Comments

G
Loading comments...