Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు

Follow Udayam on Google
S kumar Sep 17, 2026 3:09 PM పెద్దపల్లిGeneral
రియల్ ఎస్టేట్ భూమి వ్యవహారంలో కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని పెద్దకాలువల యాదవ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిడి చేస్తూ అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి తప్పుడు కేసులను ఎత్తివేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...