Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుకునూరుపల్లిలో వార్డు సభ్యులకు శిక్షణ

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:16 PM సిద్దిపేటGeneral
కుకునూరుపల్లిలో వార్డు సభ్యులకు శిక్షణ - Udayam
కుకునూరుపల్లి మండల కేంద్రంలో శనివారం వార్డు సభ్యులకు ప్రభుత్వం శిక్షణ తరగతులు నిర్వహించింది. గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో తిప్పారం గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...