Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్క అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి యువకుడి మృతి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 10, 2026 10:20 AM ఆదిలాబాద్General
కుక్క అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి యువకుడి మృతి - Udayam
నెరడిగొండ మండలం బోథ్‌ క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇచ్చోడకు చెందిన నర్వటే అముల్‌ (27) మృతి చెందాడు. తండ్రికి గుండె నొప్పి రావడంతో బైక్‌పై వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అముల్‌ను చికిత్స కోసం నిర్మల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...