Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ కీలక భేటీ

Rohit Singh May 22, 2026 1:00 PM నిజామాబాద్ 8 views5 days ago
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ కీలక భేటీ - Udayam Digital
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఈ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియతో పాటు పలు కీలక అంశాలపై నేతలతో కేటీఆర్ చర్చించారు. ఇందులో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...