Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరంపై కేటీఆర్‌ ధీమా

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 05, 2026 6:48 AM హైదరాబాద్General
కాళేశ్వరంపై కేటీఆర్‌ ధీమా - Udayam
కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తిప్పికొడుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రివర్స్‌ పంపింగ్‌తో శ్రీరామసాగర్‌ వరద కాలువ ద్వారా సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ఎక్స్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్వదేశీ 350 కేజీ థ్రస్ట్‌-క్లాస్‌ టర్బోజెట్‌ ఇంజిన్‌ డెలివరీ పూర్తవడంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...