Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మీడియా స్వేచ్ఛ దెబ్బతింటోందన్న కేటీఆర్

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 01, 2026 3:16 PM హైదరాబాద్General
మీడియా స్వేచ్ఛ దెబ్బతింటోందన్న కేటీఆర్ - Udayam
ప్రస్తుతం దేశంలో స్వేచ్ఛగా, నిర్భయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే పరిస్థితులు లేవని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కేంద్రమంత్రి కుమారుడిపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు, లగచర్ల గిరిజనుల సమస్యలు, హెచ్‌సియూ భూముల వివాదంపై ప్రధాన మీడియా స్పందించలేదని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అసహనాన్ని మీడియా ప్రశ్నించడం లేదన్నారు.

Comments

G
Loading comments...