Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవితతో విభేదాలపై కేటీఆర్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 02, 2026 2:27 PM హైదరాబాద్General
కవితతో విభేదాలపై కేటీఆర్ - Udayam
కవిత పార్టీని వీడాలని నిర్ణయించుకుని వెళ్లారని, ఆమెకు పార్టీ తగిన అవకాశాలు ఇచ్చిందని అన్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేయడం ద్వారా ప్రత్యర్థులకు, ఆమెకు తేడా ఏముంటుందని ప్రశ్నించారు. "తల్లిదండ్రులను సంతోషపెట్టలేకపోయినా కనీసం వారిని ఏడిపించొద్దు. రాజకీయాల కంటే కుటుంబమే ముందు" అని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...