వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేనమామ జోగినిపల్లి శ్రీనివాసరావు మృతిచెందారు. దీంతో ఆల్వాల్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న కేటీఆర్ శ్రీనివాసరావు భౌతికకాయానికి నివాళులర్పించారు.
మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
Comments
Loading comments...

