Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కంటి వైద్య శిబిరం

Follow Udayam on Google
Saychi kumar Sep 17, 2026 3:14 PM కామరెడ్డిGeneral
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కంటి వైద్య శిబిరం - Udayam
కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ, RBSK ఆధ్వర్యంలో గురువారం భిక్కనూరు (M) జంగంపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆప్తాల్మిక్ అధికారి రవీందర్ బాలికలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. దృష్టి సమస్యలతో బాధపడుతున్న బాలికలకు పలు సూచనలు చేశారు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కంటి సమస్యలను అధిగమించవచ్చని వివరించారు.

Comments

G
Loading comments...