వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి అవసరాలను ఆసరాగా చేసుకొని అమాయక మహిళలను నేర ముఠాలు అక్రమ కార్యకలాపాల్లోకి దించుతున్నాయి. అండాల సేకరణ, అద్దెగర్భం, వ్యభిచారం, మాదకద్రవ్యాల సరఫరా, సైబర్ నేరాలకు వారిని వినియోగిస్తున్నాయి.
తాజాగా అండాల అక్రమ సేకరణ ముఠాల గుట్టు రట్టయింది. సుమారు 2-3 వేల మంది యువతులు బాధితులుగా మారినట్లు గుర్తించారు. వైద్యాధికారుల ఫిర్యాదుతో 12 పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
Comments
Loading comments...

