వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో చేయూత పెన్షన్ దరఖాస్తులను ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ఆధ్వర్యంలో పరిశీలిస్తున్నారు. గురువారం సాయంత్రం జన్నారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి శ్రీపాల్ తో కలిసి ఎంపీడీవో దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి దరఖాస్తులను పరిశీలించారు.
లక్షెట్టిపేటలో 531, దండేపల్లి మండలంలో 884 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవోలు మధుసూదన్, ప్రసాద్ తెలిపారు. వాటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

