Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్రబంధన్ విముక్తి స్ఫూర్తితో పోరాడాలి.. ఎమ్మెల్యే

Follow Udayam on Google
యం.వేణు Sep 20, 2026 8:22 PM నిర్మల్ General
క్షేత్రబంధన్ విముక్తి స్ఫూర్తితో పోరాడాలి.. ఎమ్మెల్యే - Udayam
ఖానాపూర్ ఎమ్మెల్యే ఈరోజు జరిగిన నాందేడ్ జిల్లా కిన్వట్ ఎం.కె గార్డెన్ లో జరిగిన ఆదివాసీ క్షేత్రబంధన్ ముక్తి దినంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని ఆదివాసీల పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు. ఆదివాసీల ప్రత్యేక సంస్కృతి, హక్కులు, గుర్తింపు కాపాడుకోవాలని, జనగణనలో ప్రత్యేక కోడ్, భూమి-అటవీ హక్కులు, విద్య, ఉపాధిలో న్యాయం కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...