Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కసాపురంలో భక్తిశ్రద్ధలతో మాన్యసూక్త హోమం

Follow Udayam on Google
Mohammad Sep 26, 2026 11:53 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
కసాపురంలో భక్తిశ్రద్ధలతో మాన్యసూక్త హోమం - Udayam
గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి తిరుమంజన స్నపన, మాన్యసూక్త హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...