వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల ద్వారా రూ.80,70,750 ఆదాయం వచ్చిందని ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు. మంగళవారం భక్తులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలు లెక్కించారు.
68 రోజులకు గాను రూ.80,70,750 నగదుతో పాటు 6.5 గ్రాముల బంగారు, 750 గ్రాముల వెండిని భక్తులు స్వామివారికి సమర్పించినట్లు తెలియజేశారు.
Comments
Loading comments...

