Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కసాపురం ఆలయంలో ఆయుష్షు హోమం

Follow Udayam on Google
Mohammad Sep 20, 2026 12:04 PM అనంతపురంGeneral
కసాపురం ఆలయంలో ఆయుష్షు హోమం - Udayam
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం ఆయుష్ హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ముందుగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అవరణంలో ఈ ఆయుష్ హోమాన్ని నిర్వహించినట్లు ఆలయ ఈఓ విజయ రాజు తెలిపారు. భక్తాదులు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...