వార్తలకు తిరిగి వెళ్లండి

కరువను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకువచ్చి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు
గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడారు.
Comments
Loading comments...

