Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా నీటి వినియోగంపై ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్

Follow Udayam on Google
G,SATHISH Sep 19, 2026 4:58 PM హైదరాబాద్General
కృష్ణా నదిలో అత్యధిక నీటి వాడకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని MLA హరీశ్ రావు ఆరోపించారు. CWC లెక్కల ప్రకారం కాంగ్రెస్ హయాంలోనే కృష్ణా నీటి వినియోగం తక్కువగా ఉందన్నారు. AP 71.5% నీటిని వినియోగిస్తే TS కేవలం 28.4% మాత్రమే వాడుకుందని తెలిపారు. కృష్ణా నీటిలో తెలంగాణకు 36% వాటా ఉన్నప్పటికీ తక్కువ వినియోగం ఎందుకైందని అన్నారు

Comments

G
Loading comments...