Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ఫ్యూలు, అల్లర్ల రహితంగా యూపీ

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 6:11 PM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం కర్ఫ్యూలు, అల్లర్లు లేవని, రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కొనసాగుతోందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గతంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే యూపీలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

Comments

G
Loading comments...