Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రోసూరులో కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 8:17 PM పల్నాడుGeneral
క్రోసూరులో కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే - Udayam
క్రోసూరు మండలంలో ఈ నెల 11 నుంచి 24 వరకు కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి మేరీ శ్రీకళ, ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ తెలిపారు. శనివారం దొడ్లేరు గ్రామంలో సర్వేను పర్యవేక్షించారు. ఆశా కార్యకర్తలు, పురుష వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అనుమానితులను గుర్తిస్తారన్నారు. వ్యాధి నిర్ధారణైతే ఎండీటీ చికిత్సతో పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రజలు సర్వేకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...