వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో తొలి దశ పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు ఈ జాబితాలో ఉన్నాయి.
కూటమి పార్టీలు, వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి.
Comments
Loading comments...

